ఆర్కిటిక్‌లో ఏముంది? ఆ దేశాలు ఎందుకు పోటీపడుతున్నాయి?

వీడియో క్యాప్షన్, ఆర్కిటిక్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎందుకీ పోటీ?
ఆర్కిటిక్‌లో ఏముంది? ఆ దేశాలు ఎందుకు పోటీపడుతున్నాయి?
ప్రచురణ

ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు కోసం భారత్, బ్రిటన్, చైనా, రష్యా, అమెరికా ఇంకా ఎన్నో దేశాలు పోటీపడుతున్నాయి. ఇన్ని దేశాల నుంచి ఎందుకంత పోటీ? అక్కడేముంది అసలు?

బీబీసీ ప్రతినిధి కాట్యా ఆడ్లర్ అందిస్తున్న కథనం.

ఆర్కిటిక్ ప్రాంతం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)