ఎల్జీబీటీ కమ్యూనిటీపై కఠిన ఆంక్షలతో రష్యాలో కొత్త చట్టం....
ఎల్జీబీటీ కమ్యూనిటీపై కఠిన ఆంక్షలతో రష్యాలో కొత్త చట్టం....
ప్రచురణ
రష్యన్ పార్లమెంట్ LGBT సముదాయానికి వ్యతిరేకంగా కఠినమైన నూతన చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఆ దేశంలో సమలైంగికుల మీద అణచివేత పెరిగింది.
సమ లైంగికులు, వారి సంస్కృతి మీద ఆంక్షలతో రూపొందించిన ఈ బిల్లుని డిసెంబర్‌లో ఆమోదించారు.
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుక్రెయిన్‌పై యుద్ధం... పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకంగానే కాకుండా, ప్రత్యేకించి ఎల్జీబీటీ విలువలపై కూడా యుద్ధమని రష్యా పాలకులంటున్నారు.
దీన్ని ప్రెసిడెంట్ పుతిన్.. దీన్ని అచ్చమైన సైతానువాదం అని కూడా అన్నారు.
బీబీసీ ప్రతినిధి విల్ వెర్నాన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వ 'ఫ్యాక్ట్ చెక్ టీమ్' కూడా ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తోందా? ఇవిగో ఉదాహరణలు...
- ఇండియా vs న్యూజీలాండ్: నెంబర్1 ర్యాంకుకు మరో అడుగు దూరంలో టీమ్ ఇండియా
- మొగల్లను ఓడించిన ముస్లిం యోధుడు 'బాఘ్ హజారికా'ను కల్పిత పాత్రగా బీజేపీ చిత్రీకరిస్తోందా?
- అటుకులు, పూలతో చేసిన హైబ్రిడ్ బీరుతో పోలాండ్‌లో హిట్ కొట్టిన ఇద్దరు ఇండియన్స్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









