You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తూర్పు యుక్రెయిన్‌లో హోరాహోరీ యుద్ధం..
తూర్పు యుక్రెయిన్‌లో హోరాహోరీ యుద్ధం..
ప్రచురణ
యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు ఏడాది నిండింది. ఇప్పుడు తూర్పు యుక్రెయిన్‌లో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ఇరువైపులా భారీ సైనిక మరణాలు సంభవించాయి.
ఈ దండయాత్ర మొదలైనప్పటి నుంచీ కనీసం 8000 మంది పౌరులు కూడా చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొంది.
ఈ యుద్ధం వల్ల 1.4 కోట్ల మంది యుక్రెయిన్ ప్రజలు తమ ఇళ్లు, దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)