ఉప్పాడ తీరంలో ఇళ్లన్నీ కొట్టుకుపోయినా ఈ బావి ఎలా నిలిచింది?

వీడియో క్యాప్షన్,
ఉప్పాడ తీరంలో ఇళ్లన్నీ కొట్టుకుపోయినా ఈ బావి ఎలా నిలిచింది?
ప్రచురణ

రెండేళ్లనుంచి ఉప్పాడ తీరంలో ఇళ్లన్నీ కోతకు గురవుతున్నా, చెక్కు చెదరకుండా నిలిచింది ఈ బావి. దీని చుట్టుపక్కల ఇళ్లుండేవని, ఈ బావిదాటి రోడ్డుకూడా ఉండేదని కానీ ఇప్పుడవన్నీ కనుమరుగయ్యాయని స్థానికులంటున్నారు.

ఉప్పాడతీరం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)