You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విగ్గులతో వందల మంది మహిళలకు ఉపాధి
ప్రచురణ
విగ్గుల తయారీతో వందల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా, విదేశాలకు కూడా భారత్‌లో తయారయ్యే విగ్గులను ఎగుమతి చేస్తున్నారు సలీమ్.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నౌరీలో ఉన్న ఈ విగ్గుల తయారీ కేంద్రంలో వెయ్యిమందికిపైగా పనిచేస్తున్నారు.
అమెరికా, పోర్చుగల్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఇక్కడి విగ్గులకు గిరాకీ ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఒడిశా నుంచి భద్రాద్రి వరకు కొత్త రైల్వే లైన్ వస్తే ఏం జరుగుతుంది?
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- గుండె చికిత్స: తల్లి కడుపులోని బిడ్డ గుండెకు ఆపరేషన్... ‘‘ద్రాక్ష పండు’’ సైజులో గుండె... తేడా వస్తే ప్రాణం పోతుంది
- నేపాల్‌లో హిందూత్వ రాజకీయాలు ఎలా వేళ్లూనుకుంటున్నాయి? ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)