యుక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా, ఇప్పుడేం జరుగుతుంది?

యుక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా, ఇప్పుడేం జరుగుతుంది?
ప్రచురణ

యుక్రెయిన్‌కు అందించే సైనిక సహాయాన్ని తక్షణం నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీని విమర్శించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతవారం ఓవల్ ఆఫీసులో యుక్రెయిన్ అమెరికా నేతల మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జెలెన్‌స్కీపై విమర్శలు చేయడం కొనసాగించారు.

బీబీసీ ప్రతినిధి డేవిడ్ విలిస్ అందిస్తున్న రిపోర్ట్.