You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా ఎలాంటి వలసదారులను వెనక్కి పంపుతుంది?
అమెరికా ఎలాంటి వలసదారులను వెనక్కి పంపుతుంది?
ప్రచురణ
డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 'అక్రమ వలసదారుల' ఏరివేతపై అమెరికావ్యాప్తంగా చర్యలు ప్రారంభించారు.
అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలామంది భావిస్తున్నారు.
అయితే, దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్‌షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితులలో బహిష్కరణకు గురికావొచ్చు. అనధికారిక వలసదారులు, అక్రమంగా అమెరికా సరిహద్దులోకి ప్రవేశించినవారు, వీసాల గడువు దాటినా దేశంలోనే ఉంటున్న వ్యక్తులను కూడా వారివారి దేశాలకు తిప్పి పంపవచ్చు.