You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కెనడాలో మంటలు... న్యూయార్క్‌లో పొగ మేఘాలు, ప్రజలు మాస్కులు ధరించాలని ఆదేశం
కెనడాలో మంటలు... న్యూయార్క్‌లో పొగ మేఘాలు, ప్రజలు మాస్కులు ధరించాలని ఆదేశం
ప్రచురణ
కెనడాలో అడవులకు నిప్పంటుకుంది. 150 ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయి. దాంతో ఉత్తర అమెరికాలోని అనేక నగరాల్లో పొగ మేఘాలు కమ్ముకున్నాయి.
న్యూయార్క్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బీబీసీ ప్రతినిధి సమీరా హుస్సేన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- 'సహజీవనం చేస్తున్న మహిళ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించాడు'
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)