భారత జనాభాలో అనూహ్యంగా పడిపోయిన శ్రామిక మహిళ శాతం... ఎందుకిలా?
భారత జనాభాలో అనూహ్యంగా పడిపోయిన శ్రామిక మహిళ శాతం... ఎందుకిలా?
ప్రచురణ
భారత్ 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. ఇందులో 65శాతం జనాభా యువత కావడం వల్ల ఆర్థిక వృద్ధికి పూర్తి అవకాశాలున్నాయని నిపుణులు అంగీకరిస్తున్నారు.
అయితే, మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడం ఒక సమస్యగా మారింది. గత రెండు దశాబ్దాల్లో, శ్రామిక మహిళల సంఖ్య రికార్డు స్థాయికి పడిపోయింది.
ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నాలు జరుతున్నాయి.
బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:
- స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
- ‘ది కేరళ స్టోరీ’: ఇస్లాంలోకి మారిన అమ్మాయిల కథతో తీసిన ఈ సినిమాపై వివాదం ఎందుకు?
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- వరల్డ్ ఆస్తమా డే: ఉబ్బసం ఎందుకు వస్తుంది? నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



