బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది?

వీడియో క్యాప్షన్, బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది?
బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది?
ప్రచురణ

వణికిస్తున్న చలి కారణంగా కనీసం అమెరికా, కెనడాలలో అనేక మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

గత కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతోపాటు చలిగాలులకు ఈ రెండు దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.  

న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరం అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది.

మంచు తుఫాను కారణంగా ఏర్పడిన పరిస్థితులు కనివిని ఎరుగని రీతిలో ఉన్నాయని, ఇవి కెనడా నుంచి దక్షిణాన ఉన్న టెక్సాస్ వరకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు."బాంబు సైక్లోన్"గా చెబుతున్న ఈ శీతాకాలపు తుఫాను- వాతావరణంలో పీడనం తగ్గడంవల్ల ఏర్పడుతుంది. దీని కారణంగా భారీ మంచు కురవడంతోపాటు, చలి గాలులు వీస్తాయి.

మంచు తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)