You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాంబోడియా ప్రాచీన ఆభరణాలను ఆ దేశానికి అప్పగించిన బ్రిటన్
కాంబోడియా ప్రాచీన ఆభరణాలను ఆ దేశానికి అప్పగించిన బ్రిటన్
ప్రచురణ
కాంబోడియాలోని అంగ్‌కోర్ రాచరిక ఆభరణాల భాండాగారాన్ని లండన్‌లో కనుగొన్నారు.
అందులో కొన్ని 7వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ పురాతన ఆభరణాలను ఒకప్పుడు స్మగ్లర్లు దొంగిలించారు.
అయితే ఇప్పుడు వాటిని కాంబోడియాకు అప్పగించింది బ్రిటన్ ప్రభుత్వం.
కాంబోడియా రాజధాని నామ్‌ఫెన్‌న్‌లో త్వరలోనే ఈ ఆభరణాలను ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు.
వాటిలో చాలా ఆభరణాలను తాము ఎన్నడూ చూడలేదని, అసలు అవి ఉన్నాయని తెలిసి ఆశ్చర్య పోతున్నారు కాంబోడియన్ నిపుణులు.
బీబీసీ ప్రతినిధి సెలినా హటన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)