"పశువులకు దాణా కొనడానికి ఒక ఆవును అమ్ముకోవాల్సి వచ్చింది"

వీడియో క్యాప్షన్, కెన్యా: కరవు కోరల్లో ప్రజలు... కష్టాలను షూట్ చేయడానికి కెమేరాలు
"పశువులకు దాణా కొనడానికి ఒక ఆవును అమ్ముకోవాల్సి వచ్చింది"
ప్రచురణ

కరవు వల్ల వస్తున్న మార్పుల్ని చిత్రీకరించడం కోసం ఈ మహిళలకు కెమెరాలను ఇచ్చారు.

దశాబ్దాలుగా తూర్పు ఆఫ్రికాలో కరవు తాండవిస్తోంది.

కెన్యా

కెన్యాలోని అంబోసెలీలో వీరు జీవిస్తున్నారు. పశువుల పెంపకమే వీరి జీవనాధారం.

కానీ, ఏళ్లుగా వర్షాలు కురవకపోవడంతో పశువుల మేత కష్టంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)