300 డైనోసార్ గుడ్లు అక్కడ శిలాజ రూపంలో దొరికాయి

300 డైనోసార్ గుడ్లు అక్కడ శిలాజ రూపంలో దొరికాయి
ప్రచురణ

మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో డైనోసార్ల కాలం నాటి రహస్యాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలకు కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్లు శిలాజ రూపంలో లభించాయి.

అంతేకాదు, ఈ ప్రాంతంలో ఒకప్పుడు సముద్రప్రాణులు వృద్ధి చెందాయనేందుకు ఆధారాలు కూడా లభించాయి.

దాంతో, ఈ ప్రాంతాన్ని ఇకో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.

బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి: