300 డైనోసార్ గుడ్లు అక్కడ శిలాజ రూపంలో దొరికాయి
300 డైనోసార్ గుడ్లు అక్కడ శిలాజ రూపంలో దొరికాయి
ప్రచురణ
మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతంలో డైనోసార్ల కాలం నాటి రహస్యాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలకు కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్లు శిలాజ రూపంలో లభించాయి.
అంతేకాదు, ఈ ప్రాంతంలో ఒకప్పుడు సముద్రప్రాణులు వృద్ధి చెందాయనేందుకు ఆధారాలు కూడా లభించాయి.
దాంతో, ఈ ప్రాంతాన్ని ఇకో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- ఒక సీరియల్ కిల్లర్‌ను విడుదల చేయడం ప్రమాదకరం కాదని ఎలా నిర్ణయించారు?
- ఇండియాలో టీనేజ్ సెక్స్ ఎందుకు నేరం? ‘సమ్మతి తెలిపే వయసు’ను తగ్గించాలని కొందరు జడ్జిలు ఎందుకు అంటున్నారు
- భాగల్పూర్ మర్డర్ :‘‘మా అమ్మను గొడ్డలితో జంతువులకన్నా దారుణంగా నరికి చంపాడు’’
- సొరంగం తవ్వి రైలింజిన్‌ను దొంగిలించారా....అసలేం జరిగింది?






