గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
ప్రచురణ

గుండెపోటుకు గురైన యువకుడి ప్రాణం కాపాడారు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్.

హైదరాబాద్‌, ఆరాంఘర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది.

రోడ్డు దాటుతున్న బాలరాజు అనే యువకుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బాలరాజు రోడ్డుపై పడిపోయారు. బాలరాజుకు సీపీఆర్ చేసిన ఆయన ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ రాజశేఖర్.

ఆ కానిస్టేబుల్‌కు సెల్యూట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి