ఆంధ్రప్రదేశ్: చదువుకునేందుకు చిన్నారుల ప్రమాదకర బోటు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్: చదువుకునేందుకు చిన్నారుల ప్రమాదకర బోటు ప్రయాణం
ప్రచురణ
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని సోలబొంగు గిరిజన గ్రామంలోని పిల్లలు... స్కూల్‌కు వెళ్లడానికి రోజూ ప్రమాదకరంగా బోటు ప్రయాణం చేయాల్సి వస్తోంది.
ప్రకృతిలో ఒదిగిపోయినట్లుగా కనిపించే సోలబొంగు గ్రామానికి రాకపోకలు సాగించేందుకు సౌకర్యం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు ఇలా బోటులో వెళ్లాల్సి వస్తోంది.
పడవలో 2 కిలోమీటర్లు ప్రయాణించి పిల్లలు స్కూలుకు చేరుకుంటారు.
స్కూల్ వెళ్లేందుకు వారు చేస్తోన్న ప్రమాదకర ప్రయాణం, వారేం కోరుకుంటున్నారో మనం పైన వీడియోలో చూద్దాం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









