అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?

అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?
ప్రచురణ

అవతార్ సినిమా 2009లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

మరి అవతార్ 2 సినిమా మీద ఎలాంటి అంచనాలున్నాయి. ఈ వీడియోలో చూడండి....

ఇవి కూడా చదవండి: