అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?
అవతార్-2: ఈ చిత్రంలో ఏముంది... జేమ్స్ కామెరాన్ మరో అద్భుతాన్ని సృష్టించారా?
ప్రచురణ
అవతార్ సినిమా 2009లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ డిసెంబర్లో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
మరి అవతార్ 2 సినిమా మీద ఎలాంటి అంచనాలున్నాయి. ఈ వీడియోలో చూడండి....

ఫొటో సోర్స్, AVATAR/TWITTER
ఇవి కూడా చదవండి:
- ‘ఆడవాళ్లు రోజుకో గంట అదనంగా నిద్రపోతే 14 శాతం ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటారు’
- చంద్రగ్రహణం ఈరోజు భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?
- ఒక నగరంలోని ప్రజలంతా ఒకే భవనంలో నివసించే రోజులు వస్తాయా, ఇది ఎలా సాధ్యం?
- బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి?
- ఏలియన్స్ ఎదురైతే మీరేం చేస్తారు?



