ఈ ఎలుగుబంటికి ఫ్రిజ్ వాడటం కూడా తెలిసిపోయిందా ?

వీడియో క్యాప్షన్, అమెరికాలోని ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఎలుగుబంటి
ఈ ఎలుగుబంటికి ఫ్రిజ్ వాడటం కూడా తెలిసిపోయిందా ?
ప్రచురణ

ఎలుగుబంటి ఏంటి? దొంగతనం చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవును ఇది నిజంగా అమెరికాలో జరిగింది.

అడవిలో తినడానికి ఏం దొరకలేదో, అలవాటో మరేదో కానీ, ఓ ఎలుగుబంటి ఏకంగా ఇంట్లోకే వెళ్లి ఆహారం తెచ్చుకుంది.

అందులోనూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మరీను. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలుగుబంటి

ఫొటో సోర్స్, helena houlis

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)