You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాలుగేళ్ళ పిల్లాడు ఏడు భాషల్లో అంకెల్ని లెక్కిస్తున్నాడు
నాలుగేళ్ళ పిల్లాడు ఏడు భాషల్లో అంకెల్ని లెక్కిస్తున్నాడు
ప్రచురణ
టెడ్డీ హాబ్స్- నాలుగేళ్ల చిన్నాడు. పశ్చిమ ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ అతడి స్వస్థలం. బ్రిటన్ ఐక్యూ సొసైటీలో అతి చిన్న సభ్యుడిగా రికార్డు సృష్టించాడు.
ఈ సొసైటీ అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే సభ్యత్వం ఇస్తుంది. టెడ్డీ ఒకటి నుంచి వంద వరకూ లెక్కించగలడు. అది కూడా ఏడు భాషల్లో.
ఈ చిన్నారి రెండేళ్ల నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. బీబీసీ ప్రతినిధి డాన్ జాన్సన్ టెడ్డీ కుటుంబాన్ని కలిసి రూపొందించిన ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
ఇవి కూడా చదవండి:
- చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం
- భారత్‌లో మతపరమైన హింస తగ్గుతోందా, చరిత్ర ఏం చెబుతోంది?
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
- ముకరం జా: ఇస్తాంబుల్‌లో మరణించిన ఈ ఎనిమిదో నిజాం చరిత్ర ఏంటి?
- ఆక్స్‌ఫామ్ నివేదిక: ఒకశాతం వ్యక్తుల చేతుల్లో 40శాతం భారత్ సంపద
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)