తిరుపతిలో తొక్కిసలాటకు ముందు ఏం జరిగింది? ఎలా జరిగింది? పోలీసులు ఏం చెప్పారు?

వీడియో క్యాప్షన్, Video: తిరుపతిలో తొక్కిసలాటకు ముందు ఏం జరిగింది?
తిరుపతిలో తొక్కిసలాటకు ముందు ఏం జరిగింది? ఎలా జరిగింది? పోలీసులు ఏం చెప్పారు?
ప్రచురణ

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా, పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి.

ఈ ఘటన ఎలా జరిగింది? అక్కడి పరిస్థితి ఎలా ఉంది? తిరుపతి నుంచి బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి అందిస్తున్న రిపోర్ట్..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)