You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫిఫా కప్ చూసేందుకు వచ్చే ఎల్జీబీటీ కమ్యూనిటీపై ఖతర్‌లో ఆంక్షలు
ఫిఫా కప్ చూసేందుకు వచ్చే ఎల్జీబీటీ కమ్యూనిటీపై ఖతర్‌లో ఆంక్షలు
ప్రచురణ
ఫీఫా వరల్డ్ కప్ నిర్వహణలో మానవహక్కుల ఉల్లంఘన, మహిళలపై వేధింపులు, వలస కూలీల హక్కులు, LGBT కమ్యూనిటీపై ఆంక్షలు లాంటివి నిర్వాహకులకు ఇబ్బందికరంగా మారాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బాగమైన ఈ చిన్న ఇస్లామిక్ దేశంలో LGBTల హక్కులపై ఎవరేమంటున్నారో ఇవాళ్టి ఎక్స్‌ప్లెయినర్‌లో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- దివ్య ఎస్ అయ్యర్: ఈ కేరళ కలెక్టర్ తన కొడుకును ఎత్తుకుని ప్రసంగించటం మీద ఎందుకీ చర్చ?
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయా?
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ఆంధ్రప్రదేశ్ - మోదీ విశాఖ పర్యటన: విభజన హామీలు ఎంత వరకు వచ్చాయి, స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి?
- అదా శర్మ బురఖాతో నటించిన సినిమాపై కేరళలో వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)