You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ స్కూల్‌లో బెల్ కొట్టగానే స్టూడెంట్స్‌తో పాటు టీచర్లూ బయటకు పరుగు తీస్తారు.. ఎందుకో తెలుసా
ఈ స్కూల్‌లో బెల్ కొట్టగానే స్టూడెంట్స్‌తో పాటు టీచర్లూ బయటకు పరుగు తీస్తారు.. ఎందుకో తెలుసా
ప్రచురణ
సాధారణంగా స్కూళ్లలో ప్రేయర్ బెల్స్, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్, లాస్ట్ బెల్ వినే ఉంటారు. కానీ ఈ స్కూల్‌లో మాత్రం వాటితో పాటు మరో రెండు సార్లు బెల్ కొడతారు. పిల్లలతో పాటు, టీచర్లు కూడా ఆ బెల్‌ని కచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ బెల్ ఏంటో తెలుసా?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)