దక్షిణ కొరియా: చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు

దక్షిణ కొరియా: చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
ప్రచురణ

చైనా నుంచి వచ్చే వాళ్లకు తప్ప – అందరికీ వెల్‌కమ్ టు సోల్.. అంటోంది దక్షిణ కొరియా.

గత వారం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం చైనా నుంచి వస్తున్న వారికి పరీక్షలు చేయగా, దాదాపు మూడో వంతు మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలారు.

చైనాలో కోవిడ్ ఉధృతికి స్పందనగా.. ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ టెస్టుల్ని మళ్లీ తప్పనిసరి చేశాయి.

కానీ దక్షిణ కొరియా మరో అడుగు ముందుకు వేస్తూ.. చైనా నుంచి వచ్చే వారిపై దాదాపు పూర్తి స్థాయి నిషేధం పెట్టిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)