దక్షిణ కొరియా: చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
దక్షిణ కొరియా: చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
ప్రచురణ
చైనా నుంచి వచ్చే వాళ్లకు తప్ప – అందరికీ వెల్‌కమ్ టు సోల్.. అంటోంది దక్షిణ కొరియా.
గత వారం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం చైనా నుంచి వస్తున్న వారికి పరీక్షలు చేయగా, దాదాపు మూడో వంతు మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలారు.
చైనాలో కోవిడ్ ఉధృతికి స్పందనగా.. ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ టెస్టుల్ని మళ్లీ తప్పనిసరి చేశాయి.
కానీ దక్షిణ కొరియా మరో అడుగు ముందుకు వేస్తూ.. చైనా నుంచి వచ్చే వారిపై దాదాపు పూర్తి స్థాయి నిషేధం పెట్టిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- చైనాతో సవాళ్లు: సరిహద్దుల్లో భారత్ ఎలా బలపడుతోంది?
- జెరూసలేం: అల్-అక్సా... మందిరం ఒక్కటే... ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం ఎలా అయింది
- గోళ్లు ఎందుకు కొరుకుతారు?
- మాఫియా డాన్ ‘ది మౌస్’ అరెస్ట్‌తో అట్టుడుకుతున్న మెక్సికో.. పోలీస్ ఆపరేషన్‌లో 29 మందికి పైగా మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



