You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఊరంతా ఇల్లరికం అల్లుళ్లే
ఊరంతా ఇల్లరికం అల్లుళ్లే
ప్రచురణ
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న శివకళై ముదివైతనేందల్, పూడూర్, పొట్టలూరాణి, సెక్కారకుడి సహా 16 గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది.
అక్కడ వివాహమైన వెంటనే వరుడు వధువు ఇంటికి వెళ్తాడు. అక్కడే అత్తవారింట నివసించడం ప్రారంభిస్తాడు.
సాధారణంగా పెళ్లయిన తరువాత ఆడవాళ్లు అత్తవారింటికి వెళ్లడమనే ఆచారం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ గ్రామాల్లో మగవాళ్లే అత్తవారింటికి ఇల్లరికం వెళ్తారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)