ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 93 మంది మృతి

వీడియో క్యాప్షన్, ఇది అత్యంత భయంకరమైన ఘటన అని వ్యాఖ్యానించిన విదేశాంగ ప్రతినిధి
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 93 మంది మృతి
ప్రచురణ

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో పదుల మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చాలామంది చిన్నారులున్నారని వైద్యాధికారులు చెప్పారు.

అంతేకాదు పాలస్తీనాలో పని చేసే ప్రధాన సహాయ సంస్థ యూఎన్ఆర్‌డబ్ల్యూఏను వెనక్కి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించడం వివాదస్పదంగా మారింది.

ఇక్కడ నెలకొన్న దారుణ పరిస్థితుల రీత్యా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇజ్రాయెల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)