మియన్మార్‌లో రాజకీయ హింసను ఆపాలంటూ తీర్మానం చేసిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్

మియన్మార్‌లో రాజకీయ హింసను ఆపాలంటూ తీర్మానం చేసిన యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్
ప్రచురణ

మియన్మార్‌ మిలిటరీ ప్రభుత్వం సాగిస్తోన్న రాజకీయ హింసను తక్షణం ఆపాలంటూ యుఎన్ భద్రతా మండలి మొట్టమొదటిసారి తీర్మానం చేసింది.

పదవీచ్యుతురాలైన ప్రధాని ఆంగ్ సాన్ సూచీ సహా రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని భద్రతామండలి పిలుపునిచ్చింది.

అయితే భారత్, చైనా, రష్యా దేశాలు ఈ ఓటింగ్‌లో తటస్థంగా ఉన్నాయి.

బీబీసీ ప్రతినిధి టామ్ బ్రాడా అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)