You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బయోబ్యాంక్: వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించగల అవకాశాలపై పరిశోధన
బయోబ్యాంక్: వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించగల అవకాశాలపై పరిశోధన
ప్రచురణ
బ్రిటన్‌లో పదేళ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద స్కానింగ్ ప్రాజెక్ట్ మొదలుకాగా, అందులో భాగమైన మొదటి వ్యక్తిగా నిలిచారు బీబీసీ సైన్స్ ఎడిటర్ ఫెర్గుస్ వాల్ష్.
మెదడు, గుండె, ఎముకల చిత్రాల ద్వారా మనిషి శరీరం వృద్ధాప్య దశకు చేరుకుంటున్న తీరు, వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స, నివారణ అందించగల అవకాశాలపై పరిశోధనలు చేస్తోంది బయోబ్యాంక్.
ఈ ప్రాజెక్టులో స్వయంగా పాల్గొన్న బీబీసీ సైన్స్ ఎడిటర్ ఫెర్గుస్ వాల్ష్ అందిస్తున్న కథనం ఇది.
ఇవి కూడా చదవండి:
- వాట్సాప్ మెసేజ్లను ఇక ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగంటే..
- బ్రిటన్ ప్యాలెస్లో ఇథియోపియా యువరాజు మృతదేహం, ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాజకుటుంబం, కారణమేంటి?
- అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...
- పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు
- కండోమ్ అడగడానికి మగాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు, దీన్ని ఎవరు మార్చేశారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)