బయోబ్యాంక్: వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించగల అవకాశాలపై పరిశోధన

వీడియో క్యాప్షన్, ఈ ప్రాజెక్టులో స్వయంగా పాల్గొన్న బీబీసీ సైన్స్ ఎడిటర్ ఫెర్గుస్ వాల్ష్
బయోబ్యాంక్: వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించగల అవకాశాలపై పరిశోధన
ప్రచురణ

బ్రిటన్‌లో పదేళ్ల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద స్కానింగ్ ప్రాజెక్ట్‌ మొదలుకాగా, అందులో భాగమైన మొదటి వ్యక్తిగా నిలిచారు బీబీసీ సైన్స్ ఎడిటర్ ఫెర్గుస్ వాల్ష్.

మెదడు, గుండె, ఎముకల చిత్రాల ద్వారా మనిషి శరీరం వృద్ధాప్య దశకు చేరుకుంటున్న తీరు, వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స, నివారణ అందించగల అవకాశాలపై పరిశోధనలు చేస్తోంది బయోబ్యాంక్.

ఈ ప్రాజెక్టులో స్వయంగా పాల్గొన్న బీబీసీ సైన్స్ ఎడిటర్ ఫెర్గుస్ వాల్ష్ అందిస్తున్న కథనం ఇది.

ల్యాబ్‌లో మహిళ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)