ఇండియా మామిడి పళ్లను జపాన్ ఎందుకు నిషేధించింది?

వీడియో క్యాప్షన్,
ఇండియా మామిడి పళ్లను జపాన్ ఎందుకు నిషేధించింది?
ప్రచురణ

భారత మామిడి పండ్ల దిగుమతిని జపాన్ ఈ ఏడాది నిషేధించింది. పురుగులు, తెగుళ్ల నివారణ ప్రక్రియలో లోపాలు గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ అధికారులు చెబుతున్నారు.

1980ల ప్రారంభంలో కూడా భారత్ నుంచి మామిడి పండ్ల కొనుగోళ్లను జపాన్ నిలిపివేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)