‘గాజాలో మేం యుద్ధం చేయం’.. 160 మంది ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు రాసిన లెటర్‌లో ఏముంది?

వీడియో క్యాప్షన్,
‘గాజాలో మేం యుద్ధం చేయం’.. 160 మంది ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు రాసిన లెటర్‌లో ఏముంది?
ప్రచురణ

ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ జాతినిర్మూలనకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ సైన్యం మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోషే యాలోన్ ఆరోపించారు.

గతంలో రక్షణ మంత్రిగా కూడా పని చేసిన మోషే.. తమ సైన్యం అరబ్ ప్రాంతాలను తుడిచిపెడుతోందన్నారు.

అయితే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఆరోపణను తిరస్కరిస్తోంది.

మరోవైపు ఇప్పటికే 160 మందికి పైగా ఇజ్రాయెల్ రిజర్వ్ సైనికులు గాజాలో పనిచేయబోమంటూ.. యుద్ధానికి ముగింపు పలికి, బందీలను విడిపించే ఒప్పందం కుదుర్చుకోకపోతే పోరాటంలో దిగబోమంటూ ఓ లేఖ రాశారు.

వారిలో కొందరితో మాట్లాడిన బీబీసీ ప్రతినిధి పెర్గల్ కీన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇజ్రాయెల్ సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)