వీపు మీద ఇద్దరు చిన్నారులతో బీభత్సం సృష్టించిన ఏనుగు...

వీపు మీద ఇద్దరు చిన్నారులతో బీభత్సం సృష్టించిన ఏనుగు...
ప్రచురణ

బిహార్‌లోని సారన్ జిల్లాలో 5 గంటలపాటు ఏనుగు బీభత్సం సృష్టించింది. అక్టోబర్ 12న నిర్వహించిన మతపరమైన వేడుకలో ఈ ఘటన జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు బాలికలు ఏనుగుపై సవారీ చేయాలనుకున్నారు. వారు ఎక్కిన కొద్ది క్షణాలకే ఏనుగు బెదిరిపోయి, రోడ్డుపై ఉన్నవాళ్లపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటన గురించి ఆ ఇద్దరు బాలికలతో బీబీసీ మాట్లాడింది. వాళ్లేం చెప్పారో ఈ వీడియో స్టోరీలో చూడండి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)