రాజమహేంద్రవరం: మంటపిలుపులు, కాపేగం, తూరేగం... వీటి అర్థాలు ఏంటి?

వీడియో క్యాప్షన్, ఈ ఫైర్ స్టేషన్ ప్రత్యేకతే వేరు... ఈ పదాలను అచ్చ తెలుగులో ఏమంటారో తెలుసా?
రాజమహేంద్రవరం: మంటపిలుపులు, కాపేగం, తూరేగం... వీటి అర్థాలు ఏంటి?
ప్రచురణ

రాజమహేంద్రవరంలోని ఈ ఫైర్ స్టేషన్ కు వెళ్తే అచ్చమైన తెలుగు కనిపిస్తుంది. ఈ అచ్చ తెలుగు కోసం కృష్టి చేస్తున్న అధికారి ఎవరో చూద్దాం.

ఫైర్ స్టేషన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)