రిషభ్ పంత్ కారు ప్రమాదం: డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవీ...
రిషభ్ పంత్ కారు ప్రమాదం: డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవీ...
ప్రచురణ
కారు ప్రమాదంలో గాయపడ్డ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
శనివారం రిషభ్ పంత్ నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పంత్ నిద్రపోవడం ఇందుకు ప్రధాన కారణం.
రాత్రి పూట డ్రైవింగ్ చేయడం కూడా మరొక కారణంగా చెబుతున్నారు.
చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం వల్ల ఇలా వేల మంది ప్రతి ఏడాది ప్రమాదాలకు గురవుతున్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు.
జాతీయ రహదారుల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.




