రిజ్వానా: బురఖా వేసుకుని స్విగ్గీ బ్యాగుతో నడిచి వెళుతున్న ఈమె కథ తెలుసా?
రిజ్వానా: బురఖా వేసుకుని స్విగ్గీ బ్యాగుతో నడిచి వెళుతున్న ఈమె కథ తెలుసా?
ప్రచురణ
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్విగ్గీ బ్యాగుతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిజానికి ఆమె స్విగ్గీలో పనిచేయడం లేదు. మరి ఎవరు ఈమె, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయి?.

ఈమె పేరు రిజ్వానా. ఆ బ్యాగుతో ఆమె చిన్నచిన్న షాపుల వద్దకి వెళుతున్నారు. మరి ఆమె అలా స్విగ్గీ బ్యాగు ఎందుకు వేసుకున్నారు? ఇంతకీ ఆమె కథేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
- చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
- మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు... డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షునిపై ఆరోపణలు
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









