బైడెన్ ప్రభుత్వం గన్ కల్చర్‌ను కంట్రోల్ చేయగలదా?

వీడియో క్యాప్షన్, ఇటీవలి కాల్పుల ఘటనలతో తుపాకుల సంస్కృతిపై అమెరికన్ల ఆగ్రహం
బైడెన్ ప్రభుత్వం గన్ కల్చర్‌ను కంట్రోల్ చేయగలదా?
ప్రచురణ

రెండు రోజులు.. మూడు హింసాత్మక ఘటనలు.. 18 మంది మరణం. అమెరికాలో సంపదలోనే కాదు.. గన్ వయొలెన్స్‌లోనూ అగ్ర స్థానంలోనే ఉంది.

తుపాకి కాల్పులతో అతి పెద్ద మారణహోమం జరిగిన నెలగా ఈ జనవరి చరిత్ర పుటల్లోకి నిలిచిపోనుంది. ఈ ఏడాది మొదటి నెల, మొదటి 26 రోజుల్లోనే 39 కాల్పుల ఘటనలు జరిగాయంటే దీని ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీటిలో మొత్తం 1214 మంది మరణించారు. యునైటెడ్ స్టేట్స్‌లో గన్ కల్చర్ హద్దులు దాటిందని చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.

ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొందరు తెలుగు వారు కూడా ఉన్నారు.

మరి ఈ గన్ కల్చర్‌ను నిరోధించడానికి బైడెన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?

గన్ కల్చర్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)