You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఏటీఎంలో దోపిడీ, పోలీసుల చేజింగ్, రోడ్డుపై నోట్ల కట్టలు
ఏటీఎంలో దోపిడీ, పోలీసుల చేజింగ్, రోడ్డుపై నోట్ల కట్టలు
ప్రచురణ
జగిత్యాల జిల్లాలో రాత్రి దొంగలు ఏటీఎంను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
చోరీ చేసిన నగదును బాక్స్‌లలో పెట్టుకుని కారులో పారిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఏటీఎం నిఘా విభాగం అధికారులను అప్రమత్తం చేసింది.
అధికారులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో దొంగలు కూడా అక్కడే ఉన్నారు. ఆ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. అక్కడ జరిగిన వ్యవహారం ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- నేపాల్: విమానం కూలడానికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగింది
- సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు, ఒక దీవిలో చిక్కుకున్నారు.. తరువాత ఏమైంది?
- సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?
- దేవికా రాణి: బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?
- అఫ్గానిస్తాన్: 'సూపర్ కార్' తయారుచేసిన అఫ్గాన్ టెకీ, తాలిబాన్ పాలనలో ఇదెలా సాధ్యమైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)