ఏటీఎంలో దోపిడీ, పోలీసుల చేజింగ్, రోడ్డుపై నోట్ల కట్టలు

ఏటీఎంలో దోపిడీ, పోలీసుల చేజింగ్, రోడ్డుపై నోట్ల కట్టలు
ప్రచురణ

జగిత్యాల జిల్లాలో రాత్రి దొంగలు ఏటీఎంను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.

చోరీ చేసిన నగదును బాక్స్‌లలో పెట్టుకుని కారులో పారిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఏటీఎం నిఘా విభాగం అధికారులను అప్రమత్తం చేసింది.

 ఏటీఎం దోపిడి

అధికారులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో దొంగలు కూడా అక్కడే ఉన్నారు. ఆ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. అక్కడ జరిగిన వ్యవహారం ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)