అమెరికాను చలితో వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

అమెరికాను చలితో వణికిస్తున్న బాంబ్ సైక్లోన్
ప్రచురణ

అర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చల్లటి గాలులతో కూడిన మంచు తుపానుకు అమెరికాను వణికిస్తోంది. దీంతో అనేక రాష్ట్రాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. 2 వేలకు పైగా విమానాలను రద్దు చేశారు.

బాంబ్ సైక్లోన్‌గా చెబుతోన్న తుఫాన్ కారణంగా ఈ క్రిస్మస్ సీజన్ ఎన్నడూ చూడనంత చల్లగా, ప్రమాదకరంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు దాదాపుగా మైనస్ 45 సెల్సియస్‌కు పడిపోయాయి.

ఇవి కూడా చదవండి: