అమెరికాను చలితో వణికిస్తున్న బాంబ్ సైక్లోన్
అమెరికాను చలితో వణికిస్తున్న బాంబ్ సైక్లోన్
ప్రచురణ
అర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చల్లటి గాలులతో కూడిన మంచు తుపానుకు అమెరికాను వణికిస్తోంది. దీంతో అనేక రాష్ట్రాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.
విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. 2 వేలకు పైగా విమానాలను రద్దు చేశారు.
బాంబ్ సైక్లోన్‌గా చెబుతోన్న తుఫాన్ కారణంగా ఈ క్రిస్మస్ సీజన్ ఎన్నడూ చూడనంత చల్లగా, ప్రమాదకరంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు దాదాపుగా మైనస్ 45 సెల్సియస్‌కు పడిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్: ‘రోగులు మొదట నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి సంకోచిస్తారు, తరువాత చేతులెత్తి మొక్కుతారు’
- పవన్ కల్యాణ్: ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదు’ - సత్తెనపల్లి సభలో జనసేన నేత
- రైలు ప్రయాణం: ప్రయాణికులకు తగినన్ని రైళ్లు నడపటం లేదా? రిజర్వేషన్ బోగీలలో తరచూ తగాదాలెందుకు?
- చార్లెస్ శోభరాజ్: పదేళ్లలో 20 మర్డర్లు, 5కి పైగా దేశాల్లో హత్య కేసులు, 4 దేశాల జైళ్ల నుంచి పరారీ.. ఎవరీ ‘బికినీ కిల్లర్’









