పూల పెంపకంలో పెరిగిన ఖర్చులు.. పడిపోయిన దిగుబడులు...

వీడియో క్యాప్షన్, మహారాష్ట్రలో పూల సాగు రైతులు చెబుతోన్న విశేషాలు
పూల పెంపకంలో పెరిగిన ఖర్చులు.. పడిపోయిన దిగుబడులు...
ప్రచురణ

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను అనేక రంగాలు చవి చూస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పూలమొక్కల సాగు చేసే రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

పెరిగిన రసాయనాలు, ఎరువుల ధరలతో పాటు కూలీలు దొరకకపోవడం వంటి అనేక సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.

పూల పెంపకంలో వాతావరణ మార్పుల ప్రభావంపై మహారాష్ట్ర నుంచి బీబీసీ ప్రతినిధులు అమృత దుర్వే, షార్దుల్ కదమ్ అందిస్తున్న కథనం.

పూల సాగు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)