ఫ్రాన్స్‌లో అల్లర్లకు అసమానతలే కారణమా

ఫ్రాన్స్‌లో అల్లర్లకు అసమానతలే కారణమా
ప్రచురణ

ఫ్రాన్స్‌లో గతవారం చెలరేగిన అల్లర్లు చల్లారాయి.

అయితే ఈ అల్లర్లకు ఆజ్యం పోసిన సామాజిక, ఆర్థిక అసమానతలు మాత్రం అలాగే ఉన్నాయి.

అరకొర వసతులుండే బస్తీల్లో నివసించే పేదలు... రాజకీయ నేతలు తమను విస్మరించారంటున్నారు. బీబీసీ ప్రతినిధి జెన్నీ హిల్ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)