సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’

వీడియో క్యాప్షన్, ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’
సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’
ప్రచురణ

‘‘నా సోదర సోదరీమణులు, విద్యార్థుల కోసం 26 రోజుల పాటు ఆకలితో అలమటించాను.’’ అని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.

దీక్ష వల్ల 11 కిలోల బరువు తగ్గిపోయాననీ, కండరాలు క్షీణించాయనీ, అవయవాలు, మెదడు పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం వరకు వెళ్లాననీ ఓ వీడియోలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

నిరాహారదీక్ష, దిల్లీ

ఫొటో సోర్స్, SONAM WANGCHUK

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)