థాయ్‌లాండ్ చరిత్రలో ప్రధాని కాబోతున్న అత్యంత పిన్న వయస్కుడు
థాయ్‌లాండ్ చరిత్రలో ప్రధాని కాబోతున్న అత్యంత పిన్న వయస్కుడు
ప్రచురణ
థాయ్‌లాండ్‌లో తొమ్మిదేళ్ల పాటు సాగిన సైనిక మద్దతు గల సంప్రదాయవాద పాలనకు తెరపడింది.
ఈ నెల జరిగిన ఎన్నికల్లో ప్రగతిశీల పార్టీకి చెందిన ఓ యువ నేత విజయం సాధించారు.
మూవ్ ఫార్వర్డ్ పార్టీకి మరే ఇతర పార్టీకన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి.
దాని నేతృత్వంలో ఏర్పడ్డ ప్రగతిశీల కూటమి, కొత్త రాజ్యాంగం ఏర్పాటు, రాజకీయాల్లో సైన్యం పాత్రకు ముగింపు పలకడం సహా అనేక కీలక సంస్కరణలకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
అంతే కాదు, రాజరికం అధికారాలను కుదించాలన్న అంశంపై కూడా చర్చిస్తోంది. మూవ్ ఫార్వర్డ్ నేత, మాజీ వ్యాపారి పిటా లిమ్జారోన్రాట్‌తో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
- ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా
- దిల్లీ మైనర్ బాలిక హత్య: ప్రేమించినంత మాత్రాన చంపే హక్కు వస్తుందా? అబ్బాయిలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?
- వరంగల్ - లింగ నిర్ధరణ పరీక్షల స్కామ్: సెక్స్ డిటెర్మినేషన్ టెస్ట్ అంటే ఏంటి , కడుపులో బిడ్డకు దీన్ని ఎందుకు నిర్వహించకూడదు?
- తెలంగాణ: ఈ పదం ఎక్కడ పుట్టింది, మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









