కల్లోలంగా ఉన్న సముద్రంలో కుక్కతో సహా 10 రోజులు చిక్కుకుపోయారు, చివరికి...

వీడియో క్యాప్షన్, కల్లోలంగా ఉన్న సముద్రంలో కుక్కతో సహా 10 రోజులు చిక్కుకుపోయారు, చివరికి...
కల్లోలంగా ఉన్న సముద్రంలో కుక్కతో సహా 10 రోజులు చిక్కుకుపోయారు, చివరికి...
ప్రచురణ

సముద్రంలో పది రోజులు చిక్కుకున్న ఇద్దరిని, ఒక శునకాన్ని సిబ్బంది రక్షించారు.

ఆ ఇద్దరూ న్యూజెర్సీ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు.

పడవ

అయితే, మధ్యలోనే వారి పడవలో ఇంధనం అయిపోయింది.

భారీ గాలుల వల్ల వారి పడవలోని 50 అడుగుల తెరచాప విరిగిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)