You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ సచివాలయం వద్ద బోనాల సందడి.. ఇంతకీ బోనం అంటే..?
తెలంగాణ సచివాలయం వద్ద బోనాల సందడి.. ఇంతకీ బోనం అంటే..?
ప్రచురణ
భాషా, జానపదచరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 'భోజనం' అన్న పదానికి వికృతే 'బోనమ్' లేదా 'బోనం'
కొత్త మట్టి కుండల్లో బోనం (వరి అన్నం) వండుతారు. బోనాల నిర్వహణలో మహిళలది ప్రధాన పాత్ర.
ప్రస్తుత కాలానికి నిర్దిష్టంగా అన్వయించి చూస్తే బోనాల జాతరలు మతపరమైన ప్రాముఖ్యతతో, జానపద సంస్కృతితో ముడిపడి ఉన్నాయి.
గ్రామ 'దేవతలు' ముఖ్యంగా 'స్త్రీ దేవత'లను పూజించే సంప్రదాయం ఇందులో కనిపిస్తుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)