లిఫ్ట్ అడిగిన భారతీయులను తన రెస్టారెంట్‌కు ఆహ్వానించిన పాకిస్తానీ వ్లాగర్ వీడియో ఎందుకు వైరల్‌గా మారింది
లిఫ్ట్ అడిగిన భారతీయులను తన రెస్టారెంట్‌కు ఆహ్వానించిన పాకిస్తానీ వ్లాగర్ వీడియో ఎందుకు వైరల్‌గా మారింది
ప్రచురణ
తాహిర్ ఖాన్ ఆఫీసుకు వెళ్తుంటే ఓ ఇద్దరు లిఫ్ట్ కావాలని అడిగారు.
సరే అని లిఫ్ట్ ఇచ్చిన తాహిర్ సరదాగా తన రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేసి వెళ్లమని ఆహ్వానించారు.
వారితో సరదాగా గడిపిన సమయాన్ని ఓ వీడియో తీసి పోస్ట్ చేశారు తాహిర్.
ఆ వీడియో భారత్‌లో కూడా బాగా వైరలైంది. ఎందుకంటారా.. తాహిర్ పాకిస్తానీ.. ఆయన లిఫ్ట్ ఇచ్చింది భారతీయులకు.
వారి మధ్య జరిగిన సరదా సంభాషణల గురించి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీతో తాహిర్ ఖాన్ ఇలా వివరించారు...
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)







