కందుకూరు, గుంటూరు ఘటనలకు కారణం ఎవరు? - వీక్లీ షో విత్ జీఎస్

కందుకూరు, గుంటూరు ఘటనలకు కారణం ఎవరు? - వీక్లీ షో విత్ జీఎస్
ప్రచురణ

ఆంద్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనల్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో జనవరి 1న చంద్రన్న కానుక పేరుతో ఎన్టీఆర్ జనతా వస్త్రాలంటూ చేపట్టిన పంపిణీలో జరిగిన తొక్కిసలాట ముగ్గురి ప్రాణాలు తీసింది.

డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో‌లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.ఈ వరుస ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

కందుకూరు, గుంటూరు ఘటనలకు కారణం ఎవరు? ఇరుకు మార్గాల్లో రోడ్ షోల వెనకున్న మతలబు ఏంటి? ర్యాలీలపై ఆంక్షలు విధించడం దేనిని సూచిస్తోంది? అన్న అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)