హరిహర్ గఢ్‌ మీద నిటారుగా ఉన్న మెట్లను ఎక్కిన 68 ఏళ్ల బామ్మ

ప్రచురణ

మహారాష్ట్రలోని నాసిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిహర్ గఢ్ ఎక్కడమంటే మాటలు కాదు. నిటారుగా ఉండే ఆ కోట మెట్లను ఎక్కడానికి కుర్రాళ్లే భయపడతారు.

అలాంటి కోటను 68 ఏళ్ల బామ్మగారు ఎక్కేశారు. ఆమె కోట ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)